ATP: జిల్లా పరిషత్‌లో శుక్రవారం జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి ఓ. ఆనంద్ వివిధ మండలాల నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం


