హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డబుల్ ఇంజన్ సర్కార్తో వికసిత్ రాజమండ్రి: లంక దినకర్

E.G: ఈనెల 26న జరిగే నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన, TDP బలపరిచిన BJP మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవిని, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని 20 సూత్రాల అమలు కార్యక్రమాల ఛైర్మన్ లంక దినకర్ కోరారు. శుక్రవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. కూటమిని గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మరిన్ని నిధులు రాబట్టి వికసిత్ రాజమండ్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.