హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతపై ఫిర్యాదు

GNTR: జనసేన పార్టీ నాయకులపై అసత్య ప్రచారం చేశారనే ఆరోపణలతో వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్‌పై అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు జనసేన నగర ఉపాధ్యక్షుడు కొండూరు కిషోర్ కుమార్ తెలిపారు. గాదె వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.