SS: టీడీపీ వర్గ శ్రేణులు ఇవాళ ధర్మవరంలో రక్త చరిత్ర పాటతో వికృత విన్యాసాలు చేశారు. పుట్టిన రోజులకు కోళ్లు, మేకలు బలిస్తేనే కేసులు పెట్టి వైసీపీ వాళ్లకు థర్డ్ డిగ్రీ ఇచ్చినట్లు పలువురు నాయకులు సంచలన వాఖ్యలు చేశారు. అంతటితోఅగకుండా టీడీపీ నేతలు రక్తచరిత్ర సృష్టిస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఒక్కసారి అక్కడి వాతావరణం వెడేక్కింది.
ఆంధ్రప్రదేశ్
రక్త చరిత్ర పాటతో వికృత విన్యాసాలు


