SS: జిల్లా జడ్పీ ఛైర్మన్గా పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన తల్లి, ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. తన కుమారుడు కీలక బాధ్యతలు చేపడుతున్న వేళ ఆమె ఆనందంతో మురిసిపోయారు. శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా తల్లి పరిటాల సునీత తన సెల్ఫోన్లో ఆ మధుర క్షణాలను ఫొటో తీసుకున్నారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
కొడుకు ఫొటో తీస్తూ మురిసిపోయిన పరిటాల సునీత..!


