NDL: అవుకు నూతన జడ్పీటీసీగా దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణ రెడ్డి సోదరుడు చల్లా విజయభాస్కర్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చల్లా విజయ భాస్కర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అవుకు మండలాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అవుకు జడ్పీటీసీగా చల్లా విజయభాస్కర్ రెడ్డి


