హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంత వారసత్వ వంటకాలతో ప్రత్యేక కార్యక్రమం

ATP: అనంతపురంలోని పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాల వద్ద శుక్రవారం 'అనంతపురం ప్రాచీన వారసత్వ వంటకాలు' కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వారసత్వ వారోత్సవాలు-2026లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి డీఆర్వో ఏ. మలోల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంప్రదాయ తృణధాన్యాల ఆహారాన్ని అలవాటు చేసుకోవాలని, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.