KKD: విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనాన్ని దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రంథాలయ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పుస్తక పఠనాన్ని దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి'


