హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్‌గా వైసీపీ తరఫున నాగరాజు నామినేషన్

ELR: నారాయణపురం గ్రామ సర్పంచ్‌గా వైసీపీ తరఫున బండారు నాగరాజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అభివృద్ధిలో జిల్లాలోనే మొదటి స్థానానికి తీసుకొస్తానని అన్నారు. ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.