E.G: కొవ్వూరులో శుక్రవారం నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకకి దోహదపడతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకోవాలి'


