హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులుగా

చీరాల నియోజకవర్గం వాడరేవు పంచాయతీ సర్పంచ్ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున పిక్కి నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దులూరి మహేంద్రనాథ్, గౌరీ అమర్నాథ్ పాల్గొన్నారు. మరోవైపు కర్లపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బాజీని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ప్రకటించారు.