హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో 8 నామినేషన్ కేంద్రాలు

W.G: ఆకివీడులోని 16 గ్రామాలకు ఎన్నికల సందర్భంగా 8 చోట్ల నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో బాబురావు తెలిపారు. పెదకాపరం, సిద్దాపురం,అప్పారావుపేట, చినమిల్లిపాడు, అజ్జమూరులో, చెరుకు మిల్లి, దుంపగడప కోళ్ల పర్రు గ్రామాలలో ఏర్పాటు చేశామన్నారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్లు స్వీకరించనున్నట్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.