SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లుగా నమోదై, ఎన్నికల విధుల్లో నియమితులైన సిబ్బంది తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి టీ.రవి శుక్రవారం తెలిపారు. ఇందుకోసం నవంబర్ 22, 23 తేదీల్లో మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవాలి'


