KKD: పల్లెపోరు నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. ఆఖరిరోజు, ఏకాదశి కావడంతో పిఠాపురం నియోజకవర్గ గ్రామాల్లో సందడి నెలకొంది. జల్లూరులో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా బుర్రా బాబ్జీ భారీ ర్యాలీ, ఆలయ పూజల అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో తుమ్మల బాబు, వీరంరెడ్డి చిన్నా తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జల్లూరులో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా బుర్రా బాబ్జీ నామినేషన్


