హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ గ్రంధాలయం వారోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

ATP: అనంతపురం జిల్లా గ్రంథాలయంలో ఛైర్మన్ వడ్డే వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఎంపీ అంబికా, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు, పోటీ పరీక్షలకు పరిజ్ఞాన్ని సమకూర్చుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.