హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్ మేళాలో 36 మంది ఎంపిక

CTR: పుంగనూరు పట్టణం తాటిమాకుల పాళ్యంలోని MCV డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా జరిగింది. APSSDC ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో వివిధ బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 117 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించగా, వారిలో 36 మందిని ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు.