కోనసీమ: క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు గౌతమి నదీతీరాన స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని తెప్పపై ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారీగా హాజరుకావాలని ఈవో చక్రదరరావు కోరారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి ఆలయంలో రేపు వైభవంగా తెప్పోత్సవం


