ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ సర్పంచ్‌గా టీడీపీ తరఫున సప్ప వీరబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్‌గా టీడీపీ తరఫున వీరబాబు నామినేషన్


