హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల పేరుతో కాకాణి రాజకీయాలు: సోమిరెడ్డి

NLR: ఎల్నినో ముప్పు నేపథ్యంలో సాగునీటి అంశంపై కాకాణి చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే సోమశిల, కండలేరు వంటి కీలక ప్రాజెక్టులు అభివృద్ధి చెందాయని, వైసీపీ పాలనలో పనులు చేయకుండానే రూ.150 కోట్ల బిల్లులు పొందారని ఆరోపించారు. సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు ప్రభుత్వం తెలిపారు.