హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శ్రీకాకుళం కార్పొరేషన్‌‌పై కూటమి జెండా ఎగరాలి'

శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి ఓటరును నేరుగా కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌‌పై కూటమి జెండా ఎగరాలని మంత్రి అన్నారు.