NDL: డోన్ రైల్వే స్టేషన్లో మృతి చెందిన గుర్తుతెలియని 65 ఏళ్ల వృద్ధుడికి ఆత్మబంధు టీం సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం డోన్ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపారు. ద్రోణాచలం సేవాసమితి ఆధ్వర్యంలో ఇది 151వ ఆత్మబంధు అంత్యక్రియగా తెలిపారు. అంత్యక్రియల ఖర్చును నారాయణమూర్తి భరించారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధుడికి ఆత్మబంధు టీం అంత్యక్రియలు


