AKP: మాడుగుల శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గ్రంథాలయ అధికారి ఎడ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు బహుమతులు అందజేత


