హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

KRNL: ఎమ్మిగనూరు ఐటీఐ కళాశాలలో పూలే–అంబేద్కర్ ఐడియాలజీ అధ్యక్షుడు ఏ.సీ. దేవదానం అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథి బీ. మోజేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కృషితోనే సమానత్వం, స్వేచ్ఛ, విద్య, ఓటు హక్కులు, రిజర్వేషన్లు ప్రజలకు అందాయని తెలిపారు. రాజ్యాంగ హక్కులను తెలుసుకొని, వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.