హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత టెట్ కోచింగ్ సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

W.G: టెట్ అర్హత సాధించిన ప.గో. జిల్లా BC అభ్యర్థులకు డీఎస్సీ-2026 కోసం ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తోందని జిల్లా BC సంక్షేమ అధికారి సూరిబాబు తెలిపారు. ఆసక్తి గలవారు నవంబర్ 25 సాయంత్రం లోపు విద్యార్హత, టెట్, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, ఆధార్, 3 ఫొటోలతో భీమవరం కలెక్టరేట్ రూమ్ నెం.215లో దరఖాస్తు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.