W.G: ఉండి మండల జడ్పీటీసీ సభ్యునిగా పీవీఎల్ నరసింహారాజు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నరసింహారాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గెలిపించిన, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని గ్రామాల సమగ్రాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉండి జడ్పీటీసీ సభ్యునిగా పీవీఎల్ నరసింహారాజు


