హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురం జిల్లా జడ్పీ చైర్మన్‌ ఎవరంటే ?

మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా కందుల రామిరెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలి జడ్పీ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.