VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి శాఖ గ్రంధాలయంలో గ్రంథాలయ అధికారి పీ.నాగేశ్వరరావు పర్యవేక్షణలో 59వ జాతీయ గ్రంథాలయ ముగింపు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సుజాత, శ్రీను, కృష్ణారావు, సరస్వతిలు మాట్లాడుతూ.. విజ్ఞానానికి గ్రంధాలయాలు దోహదపడతాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
దేవుపల్లిలో గ్రంధాలయ ముగింపు వారోత్సవాలు


