KDP: ప్రొద్దుటూరు రామేశ్వరంలోని శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఫిబ్రవరి 23 నుంచి నవంబర్ 19 వరకు తొమ్మిది నెలల హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ. 2,55,314 వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రామేశ్వరం ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే..?


