BPT: బాపట్ల రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఈ రోజు ఆయుష్ శాఖ, రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్, డాక్టర్ ఐనాపురపు భువనేశ్వరి రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి శుక్రవారం జరిగే ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
క్రాస్ భవనంలో ఉచిత హోమియో వైద్య శిబిరం!


