హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎగ్జిబిషన్ బకాయిలు వసూలు చేయాల్సిందే'

KDP: ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలను టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి తాను భయపడనని స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ నుంచి రావాల్సిన రూ.2.63 కోట్ల బకాయిలు వసూలు చేయాలని, అవసరమైతే ఛైర్మన్ రాఘవరెడ్డిని కూడా ప్రశ్నిస్తానని హెచ్చరించారు.