KDP: ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన కే. శ్రియ రెడ్డి జాతీయ స్థాయి నృత్య పోటీల్లో ప్రతిభ చాటింది. హైదరాబాద్‌లో జరిగిన 25వ అఖిల భారత సాంస్కృతిక నృత్య పోటీల్లో కూచిపూడి సోలో సీనియర్ విభాగంలో మూడో స్థానం సాధించింది. ఈ విజయంపై తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి నృత్య పోటీల్లో బాలికకు మూడో స్థానం


