KRNL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ జరిగే గ్రామీణ ప్రాంతాలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ సెలవు జిల్లా మొత్తం కాకుండా పోలింగ్ జరిగే ప్రాంతాలకే పరిమితమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రాంతాల్లో స్థానిక సెలవు


