SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ స్కిల్ హబ్ సెంటర్లో నవంబర్ 24న ఉదయం 9 గంటలకు మెగా జాబ్ మేళా జరగనుందని ప్రిన్సిపల్ ఎల్.సుధాకర రావు తెలిపారు. 11 కంపెనీలలో 300 పైగా అవకాశాలు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హత కలిగిన 18 నుంచి 30 ఏళ్ల లోపు యువత హాజరు కావచ్చు. బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్, ఫోటోలతో హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 24న మెగా జాబ్ మేళా


