హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమిషనర్‌ను కలిసిన ప్రొద్దుటూరు వార్డు కౌన్సిలర్లు

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌ను 19వ వార్డు కౌన్సిలర్ వైఎస్ హరీఫ్ హుస్సేన్, 20వ వార్డు కౌన్సిలర్ వైఎస్ ముజాయిద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వార్డుల్లోని ప్రజా సమస్యలను వివరించగా, వెంటనే పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.