హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెంట్రింగ్ షీట్ల దొంగలు అరెస్ట్

కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచి 320 సెంట్రింగ్ షీట్లను దొంగిలించిన ఐదుగురిని నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.3.5 లక్షల విలువైన షీట్లను కోడుమూరు రోడ్డులోని పాత ఇనుము దుకాణాల్లో విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది.సెంట్రింగ్ షీట్లతో పాటు చోరీకి ఉపయోగించిన ఎలక్ట్రిక్ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.