హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్మన్‌గా పుత్తా నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పుత్తా నరసింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నేడు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ఛైర్మన్‌ను జిల్లా కలెక్టర్ అభినందించారు. అనంతరం ఆయన జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని జడ్పీ వైస్ ఛైర్మన్ హబీబున్నిసా తెలిపారు.