KRNL: ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన జయసింహ జోషికి కళాభూమి రాజ్యోత్సవ ప్రశస్తి పురస్కారం లభించింది. ఫొటోగ్రఫీ, సూక్ష్మకళలు, పక్షి వీక్షణ రంగాల్లో ప్రతిభకు గుర్తింపుగా నవంబర్ 17న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
జయసింహ జోషికి కళాభూమి రాజ్యోత్సవ పురస్కారం


