BPT: జిల్లాలో ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా గడువు పొడిగించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 15 వరకు మార్పులు చేర్పుల స్వీకరణ, 22న తుది జాబితా విడుదల ఉంటుందన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై నివేదికలు ఇవ్వాలని, 400 మందికి పైగా ఓటర్లున్న కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 10% రిజర్వ్ సిబ్బందిని సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా గడువు పొడిగింపు...


