హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకాణిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర విమర్శలు

NLR: మాజీమంత్రి కాకాణిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'వాటర్ మేనేజ్ మెంట్‌పై కాకాణికి అవగాహన లేదు. గత రబీలో 4 లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీరు అందించాం. ఎల్‌నినో ప్రభావంతో నీరు అడుగంటిపోయింది. వెలిగొండ ప్రాజెక్ట్ కు నీటిని ఇచ్చింది చద్రబాబు. పనులు చేయకుండానే బిల్లులు మింగేసిన చరిత్ర మీది' అని పేర్కొన్నారు.