హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్మన్ బాధ్యతలు.. జీతం ఎంతంటే?

కోనసీమ: జడ్పీ ఛైర్మన్ జిల్లా పరిషత్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. జిల్లా పరిధిలో గ్రామీణ అభివృద్ధి పనులు, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ చేస్తారు. జడ్పీ సమావేశాలకు అధ్యక్షత వహించి, అభివృద్ధి పనులపై తీర్మానాలు చేస్తారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తారు. నెలవారీ గౌరవ వేతనం రూ. 40, 000 ఉంటుంది.