అన్నవరంలో కొలువై ఉన్న వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి సేవార్థం హరి హర సదన్ సత్రంనకు శుక్రవారం విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఛైతన్య, వసుందరాదేవి రూ.5,00,000 విరాళం అందించారు. ముందుగా దాతలు స్వామి వారిని దర్శించారు దర్శనానంతరం వారికి ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అన్నవరం హరిహర సదన్ సత్రం కు భారీ విరాళం


