హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాజా మృతదేహానికి MP నాగరాజు నివాళి

KRNL: కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలో టీడీపీ కార్యకర్త ఖాజా అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న MP నాగరాజు ఖాజా మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన MP.. అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. పార్టీ పరంగా కుటుంబానికి అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు.