హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

ATP: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి జరిగింది. 10 వాహనాలను ధ్వంసం చేసి, సుమారు 20 బైకులకు నిప్పు పెట్టారని తెలుస్తుంది. ఇంట్లో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు పెద్దఎత్తున రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.