AKP: పాయకరావుపేట మండలం నామవరం హైవే పక్కన ధరణి రైస్ కౌంటర్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్‌లో కిలో బీపీటీ బియ్యం రూ.49 చొప్పున విక్రయిస్తారు. 26 కిలోల బ్యాగ్ ధర రూ.1,274గా నిర్ణయించారు. ఒక ఆధార్ కార్డుపై నెలకు ఒక బ్యాగ్ మాత్రమే అందజేస్తారు.
ఆంధ్రప్రదేశ్
నామవరంలో ధరణి రైస్ కౌంటర్


