AKP: నర్సీపట్నం శాఖ గ్రంధాలయంలో శుక్రవారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగిసాయి. గ్రంథాలయ శాఖ అధికారిణి దమయంతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓలు సిహెచ్. తలుపులు, నాగేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పుస్తక పఠనం ద్వారా మంచి విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చునని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెంపు'


