హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహనాన్ని ప్రారంభించిన హిందూపురం ఎమ్మెల్యే

SS: బసవతారకం క్యాన్సర్ నివారణ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సిబ్బంది వాహనాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ సేవలు అందించనున్నారు. మానవీయ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ CSR నిధులతో ఈ వాహనాన్ని సమకూర్చింది.