KKD: పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ రైల్వే గేటు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి మృతి చెందాడు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ, వివరాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పాడ రైల్వే గేటు వద్ద వ్యక్తి మృతి


