VSP: జీవీఎంసీ నూతన మేయర్‌గా ఎంపికైన ముక్కా శ్రావణి తండ్రి ముక్కా ముత్యాల నాయుడు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేష్ అన్నారు. 'కార్పొరేటర్‌గా, టీడీపీ నాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని 'X' వేదికగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ముక్కా శ్రావణి తండ్రి మృతి.. లోకేష్ దిగ్భ్రాంతి


