BPT: వేటపాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ తాడివలస దేవరాజు ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన వారందరికీ డాక్టర్ దేవరాజు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేట సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు


