KDP: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయిపై జరిగిన దాడిపై టీడీపీ నేత బీటెక్ రవి స్పందించారు. 'సింహాద్రిపురం ఘటనపై వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. అవినాష్ రెడ్డి ఉద్రిక్తలు సృష్టించారు. నెపాన్ని మాపై నెట్టడం దుర్మార్గం. అవినాష్ రెడ్డి అర్బన్ ఓటర్. సింహాద్రిపురం రావడం వెనుక ఉద్దేశం ఏంటి?. ఈ ఘటనల వెనుక అవినాష్, దుష్యంత్ రెడ్డిల పాత్రపై విచారణ జరపాలి' అని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అవినాష్ రెడ్డి అర్బన్ ఓటర్.. ఇక్కడ ఏం పని?'


